కాలేరు
గని కార్మికుడి దిటవు గుండె
3, సెప్టెంబర్ 2012, సోమవారం
కాలేరు అన్న
గనులు తొలిచి ..
ఒడలు విరిచి..
తర తరాలు
కష్ట సుఖాలు కన్నీళ్ళే !
కూటి కోసం ఎన్ని కుంపట్లో !
బొగ్గు బుక్కే యంత్రం
బొగ్గు మరకలు ఎరుపే !
శ్రమ లో చెరి సగమై !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి