3, సెప్టెంబర్ 2012, సోమవారం

కాలేరు అన్న 

గనులు తొలిచి ..

ఒడలు  విరిచి..

తర తరాలు 

కష్ట సుఖాలు  కన్నీళ్ళే !

కూటి కోసం ఎన్ని కుంపట్లో !

బొగ్గు  బుక్కే యంత్రం  

బొగ్గు మరకలు ఎరుపే !

శ్రమ లో చెరి  సగమై !